హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూజివీడులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

ELR: నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, చేపట్టాల్సిన రాజకీయ కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించి, దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.