NTR: ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో కాలిబో సంస్థ ప్రతిష్టాత్మకంగా 'కాలిబో AI అకాడమీ' నూతన కార్యాలయాన్ని శుక్రవారం విజయవాడలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ వట్టికూటి ఘనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అకాడమీ ద్వారా విద్యార్థులకు AI రంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి, ప్రముఖ ఐటీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలిబో AI అకాడమీ ప్రారంభోత్సవం


