హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌పై మాజీ మంత్రి ఫైర్

NTR: సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన జగన్‌.. కూటమి ప్రభుత్వం పనులు చేపడుతుంటే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.