W.G: ఉండిలో జరుగుతున్న రైల్వే ఫ్లైఓవర్ గడ్డర్ పనులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం రాత్రి పరిశీలించారు. రైల్వే జోన్ మార్పు వల్లే నిర్మాణంలో కాస్త ఆలస్యం జరిగిందని, ప్రయాణికుల ఇబ్బందులను తాము గుర్తించామని తెలిపారు. నవంబర్ నాటికి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'నవంబర్ నాటికి ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి'


