NRPT: గణేష్ ఉత్సవ, డీజే నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మరికల్ ఎస్సై రామ్ లాల్ విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల ఊరేగింపుల్లో డీజేలు వినియోగించడంపై నిషేధం అమల్లో ఉందని ఎస్సై తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలు వినియోగించకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి'


