హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతి పూజతోనే సంస్కృతి పరిరక్షణ: కలెక్టర్

ADB: మట్టి విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని, దీనిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో శుక్రవారం రాత్రి వినాయక నవరాత్రుల సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా, తహశీల్దార్ బాబు సింగ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2,100 దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు.