హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు లక్ష్యాన్ని చేరాలి'

కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉద్యానవన, వ్యవసాయ, ఆయిల్‌ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏఈవోకు 25 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించి, గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.