KMR: బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామం నేర రహిత గ్రామంగా మారే దిశగా అడుగులు వేసింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు.
తెలంగాణ
నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ


