హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

5:30 గంటల్లోపు నిమజ్జన ప్రాంతానికి చేరుకోవాలి: SP

సత్యసాయి: కదిరిలో ఈ నెల 20న జరిగే వినాయక నిమజ్జనోత్సవంపై జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జనం, ట్రాఫిక్‌, శాంతిభద్రతలు, సౌండ్‌ సిస్టమ్‌, సమయపాలనపై సూచనలు చేశారు. సాయంత్రం 5:30 గంటల్లోపు విగ్రహాలు నిమజ్జన ప్రాంతానికి చేరుకోవాలని తెలిపారు.