TPT: మహాకవి గురజాడ అప్పారావు జయంతి (సెప్టెంబర్ 21)ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం GO.MS నెం.193 జారీ చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతిలో తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గురజాడ నివసించిన ఇంటిని పరిరక్షించడంతో పాటు ఆయన వారసులకు పెన్షన్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గురజాడ జయంతికి రాష్ట్ర పండుగ హోదా'


