హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేబీ పాండ్‌లో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

MDCL: చెర్లపల్లి బేబీ పాండ్‌ గణేశ్‌ నిమజ్జన కేంద్రాన్ని పుప్పాల DCP కె. సురేష్‌ కుమార్IPS, మెడిపల్లి ACP సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా, సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.