హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పలయ్యను పరామర్శించిన MLC

MHBD: జర్నలిస్టు చంద శ్రీనివాస్ తండ్రి చంద ఉప్పలయ్య అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఆసుపత్రికి వెళ్లి, ఉప్పలయ్యను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ తిరుపతిరెడ్డితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.