HNK: హన్మకొండ నగరంలో ఉపాధి, నైపుణ్య శిక్షణలతో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి నేరెళ్ల వెంకట హైమా పూజిత అన్నారు. శుక్రవారం సుబేదారిలో ఎఫ్‌ఎంఎం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు, మగ్గం శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి, నూతన టైలరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ రమేష్, పాల్గొన్నారు.
తెలంగాణ
'మహిళల ఆర్థికాభివృద్ధికి ఉపాధి శిక్షణలు'


