నాగర్‌కర్నూల్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, లైటింగ్, రహదారులు, నిమజ్జన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు


