JN: జఫ్ఫర్గడ్ మండలాన్ని హన్మకొండజిల్లాలో కలపాలని చేపట్టిన ఉద్యమానికి సంబంధించిన కేసులో జేఏసీ నాయకులు శుక్రవారం స్టేషన్ ఘనపూర్ కోర్టుకు హాజరయ్యారు. మండలాన్ని హన్మకొండ జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో గతంలో చేపట్టిన ఆందోళనలపై కేసులు నమోదయ్యాయని జేఏసీ కన్వీనర్ బానోత్ రాజేష్ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో ఎండీ ముజీబ్, సోమయ్య, సుధాకర్, వాసం రమేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
కోర్టుకు హాజరైన జేఏసీ నాయకులు


