KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు శుక్రవారం సాయంత్రం ఇరుముడి సినిమాను ఎల్ఈడి స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఇరుముడి సినిమాను చూడడానికి చిన్నారులు పెద్దలు గ్రామ ప్రజలు వీక్షించారు. LED స్క్రీన్ యజమాని పవన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రతి పండగకు దైవ కార్యక్రమంలో సినిమాను ప్రదర్శిస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: నవరాత్రి ఉత్సవాల్లో 'ఇరుముడి' సినిమా ప్రదర్శన


