భూపాలపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కళాశాలలో విద్యార్థులకు పోలీసులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై శుక్రవారం అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తూ, వినియోగం, విక్రయానికి పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎల్. జామూ నాయక్, టీవో సృజన్, ఆర్‌ఎస్‌ఐ రాజేష్, పాల్గొన్నారు.
తెలంగాణ
ఐటీఐ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన


