కోనసీమ: వినాయక చవితి పండుగ సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారం రోజులుగా జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని DTO దేవిశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో 193 బస్సులను తనిఖీ చేశామన్నారు. వీటిలో 61 బస్సులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రూ.1,39,100 అపరాధ రుసుము విధించామన్నారు. ఈ తనిఖీ ప్రతివారం కొనసాగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తనిఖీలు.. 61 బస్సులపై కేసులు


