విజయనగరంలోని కస్పా ఆర్యవైశ్య సంఘ భవనంలో వినాయక చవితి సందర్భంగా స్వామి వారికి సుమారు 100 రకాలు పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. అంతకు ముందు మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరిపారు. అనంతరం సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
గణనాథుడికి 100 రకాలు పిండి వంటలు నైవేద్యం


