NDL: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం అవుకులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర(SASA) కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటల నుంచి అవుకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి సమస్యలను స్వీకరించనున్నారు. కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు హాజరుకావాలని మంత్రి క్యాంప్ కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
రేపు అవుకుకు మంత్రి బీసీ రాక


