PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే (గ్రీవెన్స్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది తమ వ్యక్తిగత, శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలను ఎస్పీకి విన్నవించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం'


