WGL: హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని దుగ్గొండి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వేముల ఇంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
MLA దొంతితో సర్పంచుల ఫోరం నేతలు భేటీ


