హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంను కలిసిన కుడా ఛైర్‌పర్సన్

WGL: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ అసెంబ్లీలో సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు వరంగల్ నగర అభివృద్ధిపై సీఎంతో చర్చించారు. ఇరువురు పలు అంశాలపై చర్చించారు.