VKB: మండలంలోని కొంపల్లి గ్రామంలో వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న పంట దెబ్బతింది. సుమారు ఎకరా పొలంలో సాగు చేసిన పంటకు నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. దీంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతు కోరుతున్నాడు.
తెలంగాణ
వర్షాభావంతో ఎండిపోయిన మొక్కజొన్న పంట


