W.G: జిల్లాలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమాలను అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో అత్యంత విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. శుక్రవారం మొగల్తూరు ఎంపీడీవో కార్యాలయంలో 'స్వచ్ఛతా హి సేవా–2026' అధికారిక గోడ పత్రికలను జేసీ కె.ఆర్. కల్పశ్రీతో కలిసి ఆమె ఆవిష్కరించారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్వచ్ఛతా హి సేవా-2026' గోడ పత్రిక ఆవిష్కరణ


