హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

PLD: నరసరావుపేట శుక్రవారం DTO కార్యాలయంలో 150 మందికి పైగా ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు, వేగ పరిమితి, లేన్ క్రమశిక్షణ పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపొద్దని DTO సూచించారు. సెల్‌ఫోన్ వాడకూడదని ట్రాఫిక్ సీఐ లోకనాథం తెలిపారు.