పాలమూరు-రంగారెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ నుండి మిషన్ భగీరథకు నీటిని తరలించే నూతన పంపింగ్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఎల్ నినో కారణంగా నదుల్లో నీటి ప్రవాహం తగ్గి నీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో కేఎల్ఐ ప్రాజెక్టుతో పాటు ఈ రిజర్వాయర్ నుండి తాగునీటిని తీసుకునేందుకు చర్యలు వేగవంతం చేశామని తెలిపారు.
తెలంగాణ
మిషన్ భగీరథ పంపింగ్ పనులను పరిశీలించిన మంత్రి


