NZB: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎంఈఓ ఆంధ్రయ్య శుక్రవారం సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సదాశివ, ఏఎంసీ ఛైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ ఛైర్మన్ సుంకెట బుచన్న పాల్గొన్నారు.
తెలంగాణ
ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు సత్కారం


