ఏలూరు 3టోన్ పరిధిలో ద్విచక్రవాహనంపై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో బైక్ స్టంట్స్ చేస్తూ హల్‌చల్


