హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెచ్‌ఐవీపై యువత అవగాహన పెంచుకోవాలి'

అన్నమయ్య: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుని, అపోహలు, వివక్షను తొలగించేందుకు యువత కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ ఎల్. రాధిక సూచించారు. దిశా ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన 5కే మారథాన్‌లో యువత ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.