BPT: చీరాల లక్ష్మీపురంలోని ఎంఎస్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో శక్తి బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి బృందం కానిస్టేబుల్ కే.సుబ్బారావు మాట్లాడూతూ శక్తి యాప్ ప్రాముఖ్యత, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ఆత్మరక్షణపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 100,112,1098 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘శక్తి’ యాప్‌పై విద్యార్థులకు అవగాహన


