AKP: భారీ వర్షానికి చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని చెరువుకు వెళ్లే మార్గంలో చెట్లు నేలకొరిగి, నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆదేశాలతో అధికారులు స్పందించి శుక్రవారం వర్షంలోనూ జేసీబీతో చెట్లు, కొమ్మలు, వ్యర్థాలను తొలగించారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా డ్రైనేజీలో పూడికలు తీశారు.
ఆంధ్రప్రదేశ్
'హుటాహుటిన వ్యర్ధాలు తొలగింపు'


