కృష్ణా: అవనిగడ్డ LIC బ్రాంచ్‌లో డెత్ క్లెయిమ్‌ను 10 నిమిషాల్లో పరిష్కరించారు. ఘంటసాలకు చెందిన టీ.జనార్ధనరావు డెత్ క్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలను ఎండీఆర్టీ ఏజెంట్ దిషోన్‌కుమార్ శుక్రవారం సమర్పించారు. అధికారులు M.లావణ్య, B.మౌనిక, A.రాంబాబు పత్రాలను పరిశీలించి రూ.3 లక్షల మొత్తాన్ని నామినీ ఖాతాలో జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్‌ఐసీలో పది నిమిషాల్లో డెత్ క్లెయిమ్


