నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగదారులు సర్వీస్ ఛార్జీలను ఇకపై డిజిటల్ విధానంలో చెల్లించుకోవచ్చని జిల్లా ఎస్ఈ అల్జాపూర్ రమేశ్ తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపులతో అనవసర అపరాధ రుసుములు ఉండవని పేర్కొన్నారు. ఈ విధానంతో వినియోగదారులు, సిబ్బందికి ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు. శాఖ పరమ యాప్ ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చని వివరించారు.
తెలంగాణ
విద్యుత్ సర్వీస్ ఛార్జీలు ఇక ఆన్‌లైన్‌లోనే..!


