ASF: కాగజ్‌నగర్ MPDO కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సమీక్ష సమావేశానికి MLC దండే విఠల్ హాజరయ్యారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సర్పంచులతో సమీక్షించారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
మండల సమీక్షా సమావేశంలో MLC


