హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎస్‌కోటలో కురిసిన చిరుజల్లులు

VZM: ఎస్‌కోట మండలంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉరుములు మెరుపులు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచేటప్పుడు ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. చిరుజల్లులు కాస్త భారీ వర్షంగా మారాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.