కోనసీమ: అమలాపురంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని దళిత యువకుడు పొలమూరి మోహన్ బాబు ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కోరారు. శుక్రవారం అమలాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ముద్రగడ విగ్రహ ఏర్పాటుకు సహకరించండి: పొలమూరి


