MBNR: వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నుండి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయక నిమర్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలి అన్నారు.
తెలంగాణ
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలి


