VSP: మధురవాడ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే, రూ.725 కోట్లతో చేపట్టిన నిరంతర తాగునీటి సరఫరా ప్రాజెక్టును రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన


