హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల వేడుకలు హాజరైన డీసీసీ అధ్యక్షుడు

మహబూబ్‌నగర్ రూరల్ మండలం మణికొండ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బోనాల వేడుకలకు డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అమ్మవారి దేవాలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.