హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంచి మనసు చాటుకున్న కలెక్టర్

ASF: వృద్ధుడి పోషణ విషయంలో అండగా ఉండి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత భరోసా ఇచ్చారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం బోడేపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు.. తన కుమారుడు తన పోషణ, బాగోగులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. వృద్ధుడి వద్దకు కలెక్టర్ వెళ్లి సమస్యను చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.