హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సమస్యను పరిశీలించిన కమిషనర్

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ 28వ వార్డు పొగగొట్టం కాలనీలో 8 రోజులుగా నెలకొన్న నీటి సమస్యపై అధికారులు స్పందించారు. మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా కాలనీలో పర్యటించి సమస్యను స్వయంగా పరిశీలించారు. నీటి సరఫరా పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.