MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.జాటోత్ రాంచందర్ నాయక్ శుక్రవారం హన్మకొండ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో భాగంగా ఆయన కోర్టుకు హాజరయ్యారని నాయకులు తెలిపారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ నాయకులు భయపడారని, నిరంతరం ప్రజల పక్షాన ఉంటామని తెలిపారు.
తెలంగాణ
కోర్టుకు హాజరైన ప్రభుత్వ విప్


