మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ రమాదేవి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ నోటీసుల విచారణ, ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ జతచేయడంపై అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆర్డీఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఓటరు జాబితా సవరణపై సర్వపక్ష భేటీ


