హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

VSP: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్క నాటారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా సిబ్బంది స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వచ్ఛతా హీ సేవలో బాగాంగా మొక్కలు నాటినట్లు డిప్యూటీ డీజీ ఆర్.హర్షలత తెలిపారు.