హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినతి పత్రం అందజేత

GDWL: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య నేడు గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా నేడు వారికి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గద్వాల జిల్లా కమిటీ తరఫున నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని అన్నారు. పెండింగ్ ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.