ATP: రాష్ట్రంలో కరువు పరిస్థితికి కూటమి ప్రభుత్వానికి ముందుచూపు, రైతుల పట్ల బాధ్యత లేకపోవడమే కారణమని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో పూర్తి సామర్థ్యంతో నీరున్నా రైతులకు విడుదల చేయలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు నీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టే కీలకమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విమర్శలు


