MDK: తూప్రాన్ పరిధి అల్లాపూర్ (కరీంగూడ) బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చిన్న శంకరంపేట మండలం చెన్నాయపల్లి గ్రామానికి చెందిన గంట గోపాల్ (30) ద్విచక్ర వాహనంపై శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. కరీంగూడ బ్రిడ్జిపై ప్రమాదం జరిగి కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయాలు


