BPT: జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. ఉత్సవాలు శాంతియుతంగా సాగేలా తీరప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి


