హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా గణేష్ నిమజ్జనం వేడుకలు

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారంతో ఐదు రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని బ్యాండ్ చప్పుళ్లతో చిన్నారుల నృత్యాల నడుమ శోభయాత్రను నిర్వహించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.